Home » ‘నాకు వాళ్లు నరకం చూపిస్తున్నారు’ జబర్దస్త్ వర్ష వీడియో వైరల్..!

‘నాకు వాళ్లు నరకం చూపిస్తున్నారు’ జబర్దస్త్ వర్ష వీడియో వైరల్..!

by Anji
Ad

సాధారణంగా బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలయ్యారు. జబర్దస్త్ లో ఒకప్పుడు కేవలం మగవాళ్లు మాత్రమే కమెడీయన్స్ గా నటించేవారు. కానీ ప్రస్తుతం లేడీ కమెడీయన్స్ కూడా తాము ఏంటో నిరూపించుకుంటున్నారు.మగవాళ్లే కాదు.. మేము కూడా నవ్వించగలమని వాళ్లకు పోటీగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పాపులర్ అయినా లేడీ కమెడీయన్స్ లలో ఒకరు జబర్దస్త్ వర్ష. ఈ షో ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.  

Advertisement

జబర్దస్త్ లో మరో కమెడీయన్ ఇమ్మాన్యుయల్ టీమ్ లో లేడీ కమెడీయన్ గా వర్ష ఫుల్ పాపులర్ అయింది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే వర్ష పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంటుంది. ఇక వర్ష సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో కొంచెం వర్ష ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. 

Advertisement

వర్ష సోషల్ మీడియాలో తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. తాను అప్పుడే గుడికి వెళ్లి వచ్చానని.. తన కోసం ఓ అభిమాని నెల రోజులుగా అక్కడే తిరుగుతున్నాడని.. తనను కలవడానికి సెక్యూరిటీ వాళ్లు నిరాకరించారని చెప్పుకొచ్చింది. అయితే వర్ష ఎమోషనల్ అవుతూ..  “ నాపై ప్రేమ ఇష్టం ఉంటే దయచేసి ఇలా చేయకండి, నా కోం ఇలా టైమ్ వేస్ట్ చేసుకోకండి. ఏదైనా ఉంటే ఇన్ స్టా గ్రామ్ లో మెసెజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకానీ.. ఇలా టైమ్ వేస్ట్ చేసుకోకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిరంజీవి గురించి ఆ టాలీవుడ్ దర్శకుడు ఏమన్నారో తెలుసా ?

దర్శకుడు మెహర్ రమేష్ వలన టాలీవుడ్ నిర్మాతలకు ఆరోజుల్లోనే అన్ని కోట్ల నష్టం వచ్చిందా?

Visitors Are Also Reading