Telugu News » Blog » జబర్దస్త్ పైమా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు..?

జబర్దస్త్ పైమా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలియనివారుండరు. అందులో వచ్చే కామెడీ మామూలుగా ఉండదు. కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీతో ఆధారగొడుతుంటారు. ఈ షోను సామాన్యుల నుంచి మొదలు పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ఎంతో ఇష్టంగా చూస్తారు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు.

Advertisement

అలాంటి జబర్దస్త్ షోలో అందర్నీ నవ్విస్తున్న ఒక కమెడియన్ పైమా స్టేజిపై ఎక్కితే కామెడీ మామూలుగా ఉండదు. ఇందులో ఇమాన్యుల్ తనదైన కామెడీతో ఫాలోవర్స్ ను పెంచుకోగా, అదే బాటలో మరో అమ్మాయి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తన కామెడీ పంచ్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మరి ఆ అమ్మాయి ఎవరో కాదు పైమా.. గత మూడు స్కీట్లలో పైమా పర్ఫామెన్స్ అదిరిపోయింది.

Advertisement

ఆమె బుల్లితెర ప్రేక్షకులకు కొత్త కాదు. ఈ అమ్మాయి పటాస్ 2 షోలో కామెడీ చేసి యూత్ ఫాలోవర్స్ ను పెంచుతుంది. ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ పై ఒక ఇంటర్వ్యూలో సంచలనమైన కామెంట్స్ చేసింది పైమా. ఆ విధంగా ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న పైమా జబర్దస్త్ లో హార్ట్ హార్ట్ డైలాగులతో తనదైన టైమింగ్ కామెడీతో దుమ్మురేపుతోంది. అయితే ఈ షోలో పైమాకు ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు ఏ మాత్రం తగ్గకుండా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ;

Advertisement

సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమా విడుద‌ల రోజే ఎందుకు 144 సెక్ష‌న్ పెట్టాల్సి వ‌చ్చింది.? ఆరోజు ఏమైంది..?

బాహుబలి సినిమాలో కట్టప్పతో దేశాటనకి వెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..!!