Home » బాహుబలి సినిమాలో కట్టప్పతో దేశాటనకి వెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..!!

బాహుబలి సినిమాలో కట్టప్పతో దేశాటనకి వెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రవితేజ ఇప్పుడు స్టార్ హీరో కానీ ఈ సినిమాలో అతని లైఫ్ స్టార్ట్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్ గా. నాగార్జున,టబు నటించిన నిన్నే పెళ్ళాడుతా మూవీ కి కూడా రవితేజ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ సినిమాలో బైక్ రేస్ సీన్లో నాగార్జున హెయిర్ ఎగిరినట్టు గా బాగా కనబడేలా ఫ్యాన్ పట్టుకున్న వారిలో రవి తేజ ఒకరు. అలాగే గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చనిపోతాడు. నరేష్ యాక్టింగ్ చూస్తే ఏడుపొచ్చేస్తుంది. కానీ ఆ సీన్ తీసేరోజు అల్లరి నరేష్ పుట్టిన రోజంట. ఈగ సినిమా క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు రమేష్ క్యారెక్టర్ కి ముందుగా రవితేజని అనుకున్నారట రాజమౌళి. కానీ ఆ సీన్ ని కామెడీగా ముగించాలనుకున్న జక్కన్న తాగుబోతు రమేష్ ని తీసుకున్నారట.

Advertisement

అర్జున్ రెడ్డి సినిమాలో ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి యాక్ట్ చేశారు తెలుసా? కానీ సందీప్ ముఖం కనబడదు.ఎక్కడ అని టెన్షన్ పడకండి. ముస్సోరి లో చదువుకుంటున్న అర్జున్ దగ్గరకు ప్రీతి వచ్చిన విషయాన్ని అర్జున్ కి చెప్పే వ్యక్తి రోల్ పోషించింది సందీప్ రెడ్డి వంగా నే. మన్మధుడు క్లైమాక్స్ లో నాగార్జున నీళ్ళలోకి దూకడం కి భయపడతారు అనేది సీన్ కానీ వాస్తవానికి నీళ్ళలోకి దూకడానికి భయపడింది సోనాలి. యమలీల సినిమాలో మహేష్ నటించాలనుకున్నారు కానీ సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తర్వాత అదే రోల్ లో ఆలీ నటించారు యమలీల ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. బాహుబలి సినిమాలో శివుడు క్యారెక్టర్ లో ప్రభాస్ శివ లింగం ఎత్తే సీన్.

Advertisement

అప్పటికీ ప్రభాస్ కి షోల్డర్ ఫ్యాక్చర్ అయ్యి ఆపరేషన్ అయింది. బుజ్జిగాడు సినిమా కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ పెంచారు.దానికోసం ఆయన డైట్ రూల్స్ ఫాలో అయ్యారు. తలైవా సాంగ్ షూట్ చేసినప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు ప్రభాస్. దానికి ఎండగా ఉండడం ఒక కారణం అయితే,లైట్ డైట్ డీహైడ్రేషన్ మరొక రీజన్. బాహుబలి సినిమాలో కట్టప్ప, బాహుబలి దేశాటనకు బయలుదేరుతారు. కానీ ఆ సీన్లో కట్టప్ప లాగా తలకు పాగా కట్టుకున్న గుర్రంపై దేశాటనకు బయలుదేరినట్టుగా కనిపించేది రాజమౌళి.బాహుబలి 1 లో కూడా మనోహరి సాంగ్ లో రాజమౌళి కనిపిస్తారు. గబ్బర్ సింగ్ సినిమా లో కెవ్వుకేక సాంగ్ తర్వాత కనబడేది పవన్ కళ్యాణ్ అనుకుంటారు చాలామంది.కానీ అది పవన్ కాదు సినిమా దర్శకుడు హరీష్ శంకర్.

ALSO READ;

‘అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

ఆచార్య వీఎఫ్ఎక్స్ విష‌యంలో అంత క‌థ ఉందా..?

 

Visitors Are Also Reading