Telugu News » Blog » శ్రీదేవి అస్థికలు గంగలో కలుపుతున్నప్పుడు జరిగిన ఈ ఘటన గురించి మీకు తెలుసా..?

శ్రీదేవి అస్థికలు గంగలో కలుపుతున్నప్పుడు జరిగిన ఈ ఘటన గురించి మీకు తెలుసా..?

by Manohar Reddy Mano
Ads
ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి అందరికి తెలిసిందే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు ఆమె. తెలుగులో ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా బడా బడా స్టార్స్ తో నటించింది శ్రీదేవి. ఎక్కువగా కే రాఘవేంద్రరావు సినిమాలో నటించిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ కూడా తన నటన, డ్యాన్స్ తో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత అక్కడ బోనికపూర్ ను 1996 లో పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు. సినిమాలు కూడా తగ్గించేశారు.
అయితే ఎవరు ఊహించని విధంగా 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె మరణించారు. శ్రీదేవి మరణాన్ని సినిమా ఇండస్ట్రీతో పాటుగానే అభిమానులు కూడా ఎవరు మొదట నమ్మలేదు. ఇప్పటికి ఆమె మరణించింది అనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే  24వ తేదీన మరణించిన శ్రీదేవి అంతయక్రియలు నాలుగు రోహైలా తర్వాత అంటే 28వ తేదీన జరిగాయి. ఆ మరుసటి రోజు ఆమె అస్థికలు సముద్రంలో కలిపేయడానికి రమెశ్య్వము వెళ్లారు ఆమె కుటుంభ సభ్యులు.
మన హిందూ సంప్రదాయం ప్రకారం నది తీరాల్లో మొదట కర్మకాండలు జరిపించారు. ఆ తర్వాత దేశంలోకి పవిత్ర నద్దులో ఆమె అస్థికలను కలిపేశారు. అయితే ఆమె అస్థికలను గంగలో కలుపుతున్నప్పుడు ఎందుకో తెలియదు కానీ.. ఆమె కూతురు జాన్వీ కపూర్ ఆగకుండా ఏడుస్తూనే ఉంది. ఏది ఏమైన శ్రీదేవి మరణం అనేది ఇండియన్ సినిమాకు తీరని లోటు అనే చెప్పాలి. అయితే ఆమె మరణం పై ఇప్పటికి కొంత మందకి కొన్ని కోణాల్లో అనుమాలు ఉన్నాయి అనే విషయం అయితే నిజం.