Home » బ్రహ్మానందం ఆస్తుల గురించి తెలిస్తే షో అవ్వాల్సిందే..?

బ్రహ్మానందం ఆస్తుల గురించి తెలిస్తే షో అవ్వాల్సిందే..?

by Azhar
Ad

టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్లు ఉండవచ్చు. కానీ వారందరిలో కామెడీ కింగ్ బ్రహ్మానందం మాత్రం సపరేటు. మొదట లెక్చరర్ గా పని చేసారు. ఆ తర్వాత అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందుకొని సినిమాలో స్టార్ కమెడియన్ అయ్యారు. ఎలా అంటే ఒక్కపుడు ఈయన లేకుండా సినిమా ఉండేది కాదు. చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఈయన డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఈయన కోసం వాయిదా పడిన సినిమాలు కూడా ఉన్నాయి.

Advertisement

సినిమాలలో ఎంతో బిజీగా గడిపిన బ్రహ్మానందం వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. చాలా తొందరగానే 1000 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అందుకు గాను ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు. అయితే ఇప్పటికి బ్రహ్మానందం దాదాపు 1200 లకు పైగా సినిమాలు చేసారు. కానీ ఈ కరోనా సమయం నుండి మాత్రం ఆయన సినిమాలకు శురంగా ఉంటున్నారు. షూటింగ్ లో పాల్గొనడం లేదు. అయిన ఇన్ని రోజులు బిజిగా గడిపిన బ్రహ్మానందం ఇప్పటివరకు బాగానే సంపాదించారు.

Advertisement

దాదాపుగా ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత బ్రహ్మానందం సంపాదించిన దానిలో ఎక్కువవుగా రియలెస్టేట్ పైనే పెట్టారు. అయితే ఇప్పుడు ఆయనకు ఉన్న భూములు ఆస్తులు మొత్తం కలిపిస్ చూస్తే ఎంత లేదన్న ఆయనకు 450 నుండి 500 కోట్ల ఆస్తి వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ కరోనా సమయంలో తనలో ఉన్న ఆర్టిస్ట్ ను బయటకు తీసిన బ్రహ్మానందం రకరకాల బొమ్మలు వేశారు. తర్వాత వాటిని టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ కు బహుమతిగా కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

Visitors Are Also Reading