Home » ఈ రింగ్ టోన్ పెట్టుకుంటే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా.. ట్రై చేయండి..!!

ఈ రింగ్ టోన్ పెట్టుకుంటే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా.. ట్రై చేయండి..!!

Ad

సాధారణంగా చాలామంది జీవితంలో ఎదగడం కోసం అనేక రకాల పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత కష్టపడినా ఎంత డబ్బు సంపాదించినా ఒక్క రూపాయి కూడా వెనకేయలేక పోతారు. ఆ విధంగా చాలామంది నిరాశ చెందుతూ వివిధ రకాల అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అలా ఏ పని చేసిన డబ్బే ద్యేయంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే డబ్బు ఉంటే ఏ పనైనా చేయవచ్చు. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే డబ్బే ప్రధానం అయిపోయింది. డబ్బుంటే ఎలాంటి పనైనా చేయవచ్చు అనే పరిస్థితికి దిగజారుతున్నారు.

also read:“రామబాణం” ను మిస్ చేసిన మెగా హీరో ఎవరో తెలుసా?

Advertisement

అలాంటి ఈ తరుణంలో డబ్బులు సంపాదించడం కోసం కొంతమంది విపరీతంగా కష్టపడితే మరికొంతమంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎంతో సంపాదించిన దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి సంకల్పక్రియలో భాగంగా ఒక రింగ్ టోన్ ని పెట్టుకోవడం వల్ల కోటీశ్వరులు తప్పకుండా అవుతారని అంటున్నారు.

Advertisement

also read:సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపై నిఖిల్ మూవీలో క్లారిటీ ఇవ్వనున్నారా ?

ఇంతకీ ఆ రింగ్ టోన్ ఏంటయ్యా అంటే ” మణి, మణి, మణి, మణి ” అనే రింగ్ టోన్. ఇది వచ్చినప్పుడల్లా శరీరంలో ఏదో తెలియని వైబ్రేషన్ మొదలవుతూ ఉంటుంది. ప్రతిసారి డబ్బు సంపాదించాలి అనే కసి,పట్టుదల మీలో పెరుగుతుందట. కాబట్టి తప్పకుండా ఈ రింగ్ టోన్ పెట్టుకోవాలని అంటున్నారు కొంతమంది నిపుణులు. ఇలా మిమ్మల్ని మేలుకొల్పే ఈ రింగ్ టోన్ పెట్టుకోవడం వల్ల తప్పనిసరిగా కోటీశ్వరులు అవుతారని చెబుతుంటారు.

also read:నాగచైతన్య పెట్టుకున్న ఈ స్పోర్ట్స్ వాచ్ ధర అన్ని లక్షలా..?

Visitors Are Also Reading