Home » ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. సలార్ 2 లో కీలక పాత్ర..!

ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. సలార్ 2 లో కీలక పాత్ర..!

by Sravya
Ad

ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ఇండియా వైడ్ గా ప్రభాస్ స్టార్ హీరోగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏ హీరో కూడా ప్రభాస్ నీకు టచ్ చేసే రేంజ్ లో లేరు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నారు. ఇండస్ట్రీలో తనని స్టార్ హీరోగా నిలబెడుతున్నాయి ఈ సినిమాలు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈయనని మించిన హీరో లేరు అనేది చెప్పొచ్చు.

Advertisement

ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్ వంటి సినిమాలు ని ప్రభాస్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2 సినిమా కూడా చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్టర్ ఒక కీలకమైన పాత్రలో కనపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ డియోల్ వరుస సినిమాలని చేస్తున్నారు. యానిమల్ సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.

Also read:

Advertisement

Also read:

టోటల్ ఇండియా వైడ్ గా వచ్చే ప్రతి మూవీలో కూడా ప్రత్యేక పాత్రని పోషిస్తున్నారు. చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ యంగ్ హీరోలని కూడా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి క్యారెక్టర్ లో నటించి మెప్పిస్తారు అనేది చూడాలి. మొత్తం అన్ని సినిమాల్లో బాబి తన హవా ని చూపిస్తాడు. అలానే చాలా సినిమాతో ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఈ మూవీ లో ఎలా ఆకట్టుకుంటాడు అనే విషయం కూడా చూడాల్సి ఉంది. కచ్చితంగా ప్రభాస్ కి సలార్ 2 సినిమా హిట్ని ఇస్తుందని ఫాన్స్ అయితే అంటున్నారు. మరి మూవీకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనేది చూద్దాం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading