Home » హరిహర వీరమల్లు సినిమాకు దర్శకుడిని మార్చేసారా…?

హరిహర వీరమల్లు సినిమాకు దర్శకుడిని మార్చేసారా…?

by Sravya
Ad

హరిహర వీరమల్లు మూవీ నుండి టీజర్ రిలీజ్ అవుతుందని తాజాగా ఒక ప్రకటన వచ్చింది. పవన్ అభిమానులుతో పాటు సాధారణ అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి వార్త గురి చేసింది. టీజర్ రిలీజ్ అని విడుదల చేసిన పోస్టర్లో క్రిష్ పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయిపోయారు. ఇప్పటి దాకా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి షూటింగ్ చేస్తున్న ఫుటేజ్ ని క్రిష్ తరికెక్కించారు అని అభిప్రాయం ఉన్న ఇప్పటి దాకా ఈ మూవీ కోసం పని చేసిన క్రిష్ కి గుర్తింపు ఇవ్వకపోవడం ఎంత దాకా కరెక్ట్ అని కామెంట్లు వస్తున్నాయి.

Advertisement

ఒకవేళ కనుక క్రిష్ మీద కోపం ఉంటే ఇంకో విధంగా చూపించాలి తప్ప చూపించే విధానం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు పోస్టర్లో పేరు లేకపోవడం గురించి క్రిష్ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకి క్రిష్ పూర్తి స్థాయిలో దూరమైనట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి.

Also read:

Advertisement

Also read:

హరిహర వీరమల్లు మిగతా భాగాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో ఎవరు షూట్ చేస్తారో చూడాలి. హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది ఈ మూవీ కోసం అభిమానులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. పవన్ పారితోషికం కూడా భారీ స్థాయిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. పవన్ మూవీ షూటింగ్స్ ఆగిపోయాయి. ఓజీ సినిమా కూడా చెప్పిన డేట్ కి విడుదల కావడం అసాధ్యం అని కామెంట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు,

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading