Home » పండ్లు మీద స్టిక్కర్లు ఎందుకు వేస్తారు..? కారణం తెలుసా..?

పండ్లు మీద స్టిక్కర్లు ఎందుకు వేస్తారు..? కారణం తెలుసా..?

by Sravya
Ad

మనం పండ్లను చూసినట్లయితే పండ్లు మీతో స్టిక్కర్లని అంటిస్తారు. ఎందుకు పండ్ల మీద స్టిక్కర్లు వేస్తారు..? దీని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకుందాం. పండ్ల మీద ఉండే స్టికర్ల గురించి ఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్టిక్కర్లు వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. ఎందుకు పండ్ల మీద స్టిక్కర్లని అతికిస్తారు దాని అర్థం ఏంటనేది చెప్పింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం నాణ్యత ధర తో పాటు పండ్లు ఏ విధంగా పండించారు అనే సమాచారాన్ని స్టికర్ల ద్వారా సూచిస్తారు. ఆ స్టిక్కర్ల మీద దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది.

Advertisement

Advertisement

వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఐదు నెంబర్లు ఉండి అది 9 తో మొదలైతే ఆర్గానిక్ అని అర్థం. వందకు వందశాతం ఆ పండ్లు నేచురల్ అని దానికి అర్థం. అదే కోడ్ 5 నంబర్లతో ఉంటే అది 8 తో మొదలైతే ఫ్రూట్స్ సగం ఆర్గానిక్ సగం కెమికల్స్ వినియోగించినట్లు ఆ స్టిక్కర్ సూచిస్తుంది ఒకవేళ నాలుగు నెంబర్లు ఉండి నాలుగు తో అది మొదలైనట్లయితే కెమికల్స్ తో పండించారని అసలు ఆర్గానిక్ కాదని. ఇలా ఈ విధంగా స్టిక్కర్లు వేసి పండ్లని అమ్ముతారు ఈసారి ఈ పండ్లు కొనుక్కునేటప్పుడు చూడండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading