Home » కోవై సరళ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి కారణం.. ఆ మోసమేనా..?

కోవై సరళ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి కారణం.. ఆ మోసమేనా..?

by Sravya
Ad

కోవై సరళ గురించి చెప్పక్కర్లేదు. ఆమె చాలా సినిమాల్లో నటించి అందరినీ నవ్వించారు లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంతో మంచి పేరు ప్రఖ్యాతాలని కూడా సంపాదించుకున్నారు కోవై సరళ. ఇటు తెలుగులో అటు తమిళంలో కూడా ఈమెకి వరుస ఆఫర్లు వచ్చేవి. తెలుగులో ఎక్కువగా బ్రహ్మానందం పక్కన నటించారు. కామెడీ సన్నివేశాలు చేసి అందర్నీ బాగా నవ్వించారు. అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం పెద్దగా ఆనందం లేదు. ఇప్పటికి కూడా ఆమె ఒంటరిగానే ఉంటున్నారు.

Advertisement

Advertisement

ఈమె పెళ్లి చేసుకోలేదు చిన్నప్పటినుండి కుటుంబ బాధ్యతలు తన మీద వేసుకున్నారు తన తోబుట్టువులకి గొప్ప గొప్ప చదువులు చదివించారు. పెళ్లి చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. తన తోబుట్టువులు అందరూ ఇప్పుడు విదేశాల్లో పిల్లాపాపలతో సంతోషంగా ఉంటున్నారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డబ్బు మొత్తం వాళ్ల కోసం ఏమే ఖర్చు చేసే వారట. ఈమె సంపాదించిన ఆస్తి విషయంలో కూడా వాళ్ళు కోర్టుకు వెళ్లారు. తోబుట్టువులు మోసం చేయడంతో ఈమె ఇలా ఉండిపోయారు. జీవితాన్ని త్యాగం చేసినా వాళ్లు ఇలా చేయడంతో ఎంతో బాధపడుతున్నారు. ఒంటరిగానే ఉంటున్నారు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

Also read:

Visitors Are Also Reading