Telugu News » Blog » భూమా మౌనిక మొదటి భర్త ఎవరంటే… ఆయనతో విడిపోవడానికి ఇదే కారణమా?

భూమా మౌనిక మొదటి భర్త ఎవరంటే… ఆయనతో విడిపోవడానికి ఇదే కారణమా?

by Bunty
Published: Last Updated on
Ads

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 3న మనోజ్ తన ప్రియురాలు మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు మరియు రాజకీయ సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి చాలా మందికి తెలియదు.

Advertisement

READ ALSO : చిత్ర పరిశ్రమలో మా విషాదం.. ‘మిథునం’ సినిమా నిర్మాత ఆనందరావు మృతి

Advertisement

 

2019 సంవత్సరంలో తన మొదటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్న మనోజ్..ఆ  తర్వాత భూమ మౌనిక రెడ్డితో ప్రేమాయణం నడిపి గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉండడం సోషల్ మీడియాలో తరచూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయంలో మోహన్ బాబుకి ఈ పెళ్లి ఇష్టం లేదని వార్తలు కూడా అనేకం వచ్చాయి. కానీ మోహన్ బాబు ఆ పెళ్ళికి హాజరై వారిని ఆశీర్వదించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే మంచు మనోజ్ కే కాకుండా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ పెళ్లి.

READ ALSO :   చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కంటే ఎక్కువ ఆయనే కృషి చేశారా..?

Who is Ganesh Reddy first husband of Bhuma Mounika Reddy wife of Manchu Manoj, biography, family and son - The SportsGrail

గతంలో ఆమె బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం వీళ్ళ మధ్య ఏర్పడిన విభేదాలు వల్ల విడిపోవలసి వచ్చింది. ప్రస్తుతం కొడుకు మౌనికరెడ్డితోనే ఉంటున్నారు. రాజకీయాల్లో తన అక్క అఖిలప్రియ కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయడం దగ్గర నుంచి వీళ్ళ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అది కాస్త గాలి వానలో మారి విడిపోవలసి వచ్చింది.

Advertisement

READ ALSO : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు