Home » నాగార్జున, వెంకటేష్ మధ్య ఏం జరిగింది..? ఎందుకు నాగార్జున వెంకటేష్ కూతురు ఎంగేజ్మెంట్ కి వెళ్ళలేదు..?

నాగార్జున, వెంకటేష్ మధ్య ఏం జరిగింది..? ఎందుకు నాగార్జున వెంకటేష్ కూతురు ఎంగేజ్మెంట్ కి వెళ్ళలేదు..?

by Sravya
Ad

వెంకటేష్ కూతురు ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్న. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరగబోతోంది. కీరవాణి కొడుకు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వెంకటేష్ రెండవ కూతురు హయవాహిని పెళ్లి చేసుకోబోతోంది. వెంకటేష్ తన కూతురు నిశ్చితార్థపు వేడుకను గురువారం విజయవాడలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. తన కూతురు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాన్ని ఎక్కడ వెంకటేష్ బయట పెట్టలేదు.

Advertisement

Advertisement

 

అయితే ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలను ఈ వేడుకకి పిలిచారు ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మహేష్ బాబు దంపతులు హాజరై సందడి చేశారు. రానా నాగచైతన్య కూడా వెళ్లారు. నాగార్జున మాత్రం వెళ్లలేదు. నాగర్జునని వెంకటేష్ పిలవలేదా కావాలనే ఆయనని దూరం పెట్టారా అన్న సందేహాలు వస్తున్నాయి. నాగచైతన్య అక్కడకి వెళ్ళినా నాగార్జున మాత్రం వెళ్లలేదు మరి వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అంత అంటున్నారు. పైగా నాగార్జునకి వెంకటేష్ కి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవని తెలుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading