Home » నరేష్ పవిత్రల మధ్య ప్రేమ పుట్టింది ఎక్కడ.. ఏజ్ గ్యాప్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

నరేష్ పవిత్రల మధ్య ప్రేమ పుట్టింది ఎక్కడ.. ఏజ్ గ్యాప్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ పేరు మార్మోగిపోతుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉన్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ లాగా, అంత వయసు వచ్చిన కుర్ర లవర్స్ ల బిహేవ్ చేస్తున్నారు. మరి ఎలాంటి నరేష్ పవిత్ర లవ్ కు ఎక్కడ బీజం పడింది. వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందో చూద్దాం..

Advertisement

అయితే నరేష్ పవిత్ర లోకేష్ కలిసి దాదాపు పది సినిమాల్లో నటించారు. అయితే పవిత్రకు 2000లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన సుచేంద్రప్రసాద్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భర్తతో విభేదాలు రావడంతో ఆమె కి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ వీరి మధ్య విడాకులు మాత్రం రాలేదట. అవి వచ్చిన వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇటీవల కాలంలో వీరిద్దరూ జంటగా మహాబలేశ్వరం వెళ్లి ఒక స్వామీజీని దర్శించుకున్నారు. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇక నరేష్ వయసు 62 సంవత్సరాలు. పవిత్ర లోకేష్ వయస్సు 43. వీరి మధ్య 19 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ప్రస్తుతం నరేష్ తోడు ఎవరూ లేకపోవడంతో పవిత్ర ఉంటే బాగుంటుందని భావించి తనను భార్యగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నారట.

also read:

Visitors Are Also Reading