Home » ప్రభాస్ ఆదిపురుష్ గురించి అభిమానులు ఏమంటున్నారంటే ?

ప్రభాస్ ఆదిపురుష్ గురించి అభిమానులు ఏమంటున్నారంటే ?

by Anji
Ad

ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ తిరుపతిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ని చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాం ఎంత ఖర్చైనా భరిస్తామంటూ అభిమానులు వీధుల్లో కిక్కిరిసిపోయారు. ప్రభాస్కి ఫర్ఫెక్ట్ హిట్ వస్తే చూడాలన్నది వారి కోరిక. ఆది పురుష్ మూవీతో నెరవేరాల అనేది వాళ్ళ ఆకాంక్ష.

Advertisement

రఘునందను డి కథతో తెరకెక్కిన ఆది పురుషు మూవీ భారీ విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ప్రభాస్ కెరీర్ లోనే చెంత భారీ సినిమాగా ప్రొజెక్ట్ అవుతుంది ఆదిపురుష్. ప్రభాస్ నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ఇదే. తెలుగులో రాముని కథలు ఎప్పుడూ నిరాశపరచలేదు. అదే నమ్మకంతో పాన్ ఇండియా రేంజ్ లో రాముడి కథను ప్రజెంట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. ఈ మూవీ 3d లో కూడా తిరక్కెక్కుతోంది. నెవర్ బిఫోర్ అన్నట్టు బిగ్గెస్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్ని ఫర్ఫెక్ట్ టైం కు జరిగి ఉంటే ఈపాటికి ఆదిపురుషు విడుదల కావాల్సిందే. కానీ అయోధ్య వేదికగా విడుదలైన టీచరు క్వాలిటీ చేసుకున్నాక.. విడుదల విషయంలో కాస్త మూవీ మేకర్స్.

Advertisement

చెబుతున్నది రాముని కథ కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అనుకున్నారు. కాస్త ఎక్కువ సమయం తీసుకున్న పర్వాలేదు కానీ భావితరాలకు గుర్తుండిపోయే విధంగా సినిమా ఇవ్వాలనుకున్నారు. ఆ కృషి పట్టుదల విడుదలైన ట్రైలర్లు కనిపించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రెండో ట్రైలర్ కూడా విడుదల చేశారు. రెండో ట్రైలర్ కూడా సూపర్ గా ఉందనే చెప్పాలి. బంపర్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి ఆది పురుషు ఆ రేంజ్ ఇట్లు తెచ్చి పెట్టాలని అభిమానులు ఆశపడుతున్నారు. జూన్ 16న విడుదల ఆదిపురుషు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రక్తం కారుతుంటే ఎన్టీఆర్ మిరపకాయలు ఎందుకు నమిలారు….ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

మన టాలీవుడ్ హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

Visitors Are Also Reading