Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023:  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 29.01.2023 నుంచి 04.02.2023 వరకు

మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. అందరిలో గుర్తింపు లభిస్తుంది. బద్ధకించకుండా ఎప్పటి పని అప్పుడూ చేయాలి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఇతరులపై అసలు ఆధారపడకూడదు. స్వయంగా చేసే పనుల్లో  విశేషమైన పురోగతి ఉంటుంది. ఆనందించే అంశాలుంటాయి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తితో అధిగమించాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. శాంతంగా సమాధానం ఇవ్వాలి. ఉపద్రవాల నుంచి బయటపడుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. స్వయం కృషితో అద్భుతాలు సృష్ట

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

సంపదలు రోజు రోజుకు పెరుగుతాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువవుతుంది. పనిని సకాలంలో పూర్తి చేయాలి. ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇంట్లో వారి సూచనలు చాలా అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఇప్పుడు చేసే పనులు చాలా అద్భుతమైన విజయాన్ని ఇస్తాయి. లక్ష్య సాధనే ఆశయంగా కృషి చేయాలి. ప్రయత్నానికి రెట్టింపు ఫలితముంటుంది. గృహవాహనాది యోగాలుంటాయి. వారం మధ్యలో ఓ సమస్య నుంచి బయటపడుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రతతో పని చేసి అనుకున్నది సాధించండి. ఆవేశం అస్సలు పనికిరాదు. అధికారుల అండ కూడా ఉంటుంది. వ్యాపారంలో శ్రమ రోజు రోజుకు పెరుగుతుంది. సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలలో పరిణితి వస్తుంది. ఆర్థికంగా లాభపడుతారు. ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న వారి పని సకాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా బాధ్యతలను నిర్వర్తించండి. అనుకున్న ఫలితం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

సకాలంలో పనులను ప్రారంభించడం ఉత్తమం. ముఖ్యమైన కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. అస్సలు తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించకూడదు. ధనయోగం అనుకూలం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

సకాలంలో పనులను పూర్తి చేస్తే అనుకున్న ఫలితం సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. అధికారుల నుంచి ప్రశసలు లభిస్తాయి.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

మీరు ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. ఒత్తిడి లేకుండా వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. ఓ చిన్న పొరపాటు వల్ల వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశముంది.  ప్రతీ అంశాన్ని కూడా చాలా లోతుగా విశ్లేషించాలి. సమిష్టి కృషి చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

అవసరాలకు ధనం లభిస్తుంది. చేపట్టబోయే పనులలో ఏకాగ్రతను పెంచండం ఉత్తమం. ఆందోళన కలిగించే పరిస్థితులకు చాలా దూరంగా ఉండడం ఉత్తమం. గతానుభవంతో నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించుకోవాలి. మిత్రుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అద్భుతమైన విజయాలను సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఉద్యోగంలో శ్రమకి తగిన ఫలితముంటుంది. పై వారి నుంచి కాస్త ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పని పూర్తి చేయడం ఉత్తమం. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ఉత్తమం.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగం చాలా బాగుంటుంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఓ ఆపద నుంచి బయటపడుతారు. ఆత్మవిశ్వాసంతో పని చేయడం ఉత్తమం. ముందు, వెనక బాగా ఆలోచించి బంధు మిత్రులను సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు.

Also Read :   రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ ని చెప్పిన సోనియా గాంధీ.. చివరి లైన్ హార్ట్ టచింగ్!

Visitors Are Also Reading