Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ads

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Weekly Horoscope in Telugu

Ad

Weekly Horoscope in Telugu 28.05.2023 నుంచి 03.06.2023 వరకు మేషం :

Mesha

Mesha

ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. ఓర్పు చాలా అవసరం. ఒకటికీ రెండు సార్లు ఆలోచించి పనులు చేయాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఏకాగ్రతను పెంచండి. మనసులో అనుకున్నది సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో సౌమ్యంగా మాట్లాడండి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

స్థిరమైన నిర్ణయాలు శక్తిని ఇస్తాయి. భవిష్యత్ కి అవసరమైన కార్యచరణను రూపొందించండి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఎటు చూసినా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మేలు చేసే వారు ఉంటారు. అద్భుతమైన వ్యాపారయోగం ఉంటుంది. ధర్మ మార్గంలో ముందుకెళ్లండి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఏకాగ్రతతో పని చేయడం ఉత్తమం. నిరంతర కృషి చాలా అవసరం. ముఖ్యమైన కార్యాలను వాయిదా వేయకూడదు. స్వల్ప ఆటంకాలు ఎదరవుతాయి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

సకాలంలో పనులు ప్రారంభించి విజయాలను అందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. బుద్ధిబలంతో పని చేస్తే మంచి లాభాలు ఉన్నాయి. భూ  గృహ వాహనాది యోగాలున్నాయి.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

సకాలంలో పనులను ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఏకాగ్రత చాలా అవసరం. కాలం చాలా మిశ్రమంగా ఉంటుంది. మీ యొక్క ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

దృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. ఆలోచించి పని చేయడం ఉత్తమం. ప్రశంసించే వారు ఉన్నారు. సరైన ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయండి. తోటివారితో శాంతంగా మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకూడదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఉత్తమం. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

బుద్ధిబలంతో పని చేస్తే విశేషమైన ధన లాభం ఉంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. శాంతంగా సంభాషించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఉత్తమం. ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీరు అనుకున్న స్థాయికి చేరుతారు. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. వ్యాపార పరంగా శ్రద్ధ వహించడం ఉత్తమం. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అద్భుతమైన వ్యాపార యోగం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఓ ఆపద నుంచి బయటపడుతారు. దేనీకి కూడా తొందరపడకూడదు. ఇంట్లో వారి సూచనలున్నాయి. నమ్మకంతో ముందుకెళ్లండి. ప్రశాంతత లభిస్తుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి. మనోబలంతో పని చేయడం చాలా ఉత్తమం. అవసరాలకు తగిన సాయం అందుతుంది. మిత్రుల సూచనలు పని చేస్తాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వ్యాపారంలో తొందరవద్దు. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం బెటర్. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

అధికారుల ప్రశంసలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ త్వరగా లక్ష్యాన్ని చేరుకోండి. నూతన విషయాలను తెలుసుకుంటారు. పనులు వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి. వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంటుంది. ఓ శుభవార్త వింటారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల ప్రయాణాల్లో జాగ్రత్త..!

Visitors Are Also Reading