Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త..!

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 28.05.2023: మేషం

Advertisement

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

 వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికీ సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.  ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu :  సింహం

మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఎక్కువ సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించడం ఉత్తమం. మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తి చాలా అవసరం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది జాగ్రత్త.

Today Horoscope in telugu : కుంభం

కొన్ని వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే ఉత్తమం. కొన్ని కీలకమైన ప్రణాళికలను వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి పనులు చేపడుతారు.కీలకమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ఉత్తమం.

 

Visitors Are Also Reading