Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..!

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..!

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2022: ఈ ఏడాది చివరి వారం యొక్క రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. ఈ ఏడాది 2022కి ఈ వారం రాశి ఫలాలు 2022 ముగింపు పలికి 2023లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Weekly Horoscope in Telugu 25.12.2022 నుంచి 31.12.2022 వరకు

మేషం :

Mesha

Mesha

‘సమయానికి అనుకూలంగా నడుచుకోవాలి. కాలం సహకరించడం లేదు. ఏకాగ్రత చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి.

Advertisement

Weekly Horoscope in Telugu 2022: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితముంటుంది. ప్రయత్న బలాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లండి. మంచి భవిష్యత్ లభిస్తుంది. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ముఖ్యమైన కార్యాలను శ్రద్ధగా చేయాలి. అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కొంటారు. గందరగోళ పరిస్థితి ఉండకూడదు. స్పష్టత చాలా అవసరం. ఉద్యోగంలో శ్రమ చాలా అవసరం అవుతుంది. స్వయం  కృషితో లక్ష్యాన్ని చేరాలి. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కుటుంబ పరంగా కలిసొస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగం చాలా బాగుంటుంది. అధికార లాభం సూచిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఉద్యోగంలో చేసే పనుల్లో మంచి జరుగుతుంది. ఒకరు మీద ఒకరు ఆధారపడకుండా పనులను స్వయంగా చేసుకోవాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధించాలి. ఆపదలు తొలగిపోతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పనులను వాయిదా వేయకూడదు. వాహనలాభం సూచిస్తుంది. వారం మధ్యలో మంచి జరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఆత్మవిశ్వాసంతో పనిని ప్రారంబించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. నిజాయితీగా పని చేసి అందరి మన్ననలు పొందుతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఎటు చూసిన శుభమే గోచరిస్తుంది. పనులు విజయవంతం చేస్తారు. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగాలి. వాద, ప్రతివాదనలతో కాలక్షేపం అస్సలు చేయకూడదు. కర్తవ్యాన్ని సకాలంలో నిర్వహించాలి.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

కీలకమైన కార్యక్రమాల్లో విజయం వరిస్తుంది. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ పనులను అస్సలు వాయిదా వేయకూడదు. ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. ఓర్పు చాలా అవసరం. నిజాయతీ గొప్పవారిని తయారుచేస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఆపదలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎదురుచూస్తున్న పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్లండి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయకూడదు. మానసిక అనిశ్చితి మంచిది కాదు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అద్భుతమైన అవకాశాలుంటాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలం కలిసొచ్చి గొప్పవారు అవుతారు. బంధాలు బలపడుతాయి. వ్యాాపారం అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

సకాలంలో మీ పనులు పూర్తవుతాయి. ఉద్యోగం చాలా బాగుంటుంది. మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ శుభవార్త వింటారు.  ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మీ  కల సాకారమవుతుంది. మిత్రుల అండ మీకు లభిస్తుంది. తొందరలో పొరపాటు జరుగకుండా చూసుకోవాలి.  మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది.

Visitors Are Also Reading