Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు డైలీ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 24.07.2022 నుండి 230.07.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో ఎదుర‌య్యే అవ‌రోధాల‌ను స‌మ‌య‌స్ఫూర్తి. బుద్ధిబ‌లంతో ఎదుర్కోవాలి. సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించాలి. వ్యాపార లాభం విశేషంగా ఉంది. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ముఖ్య‌కార్యాల్లో త‌డ‌బాటు ప‌నికి రాదు. ఇంట్లో వారి సూచ‌న‌లు అవ‌స‌రం. ఒక ఆప‌ద నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి స్థిర‌మైన జీవితం ల‌భిస్తాయి. కోరిక‌లు ఒక్కొక్క‌టిగా నెర‌వేరుతాయి. ధ‌న‌యోగం సూచితం గృహ‌, వాహ‌న‌, భూ లాభాలుంటాయి. గౌర‌వం పెరుగుతుంది. వ్యాపార బ‌లం బ‌లం ఉంది. సంక‌ల్పం నెర‌వేరుతుంది. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మంచి ఆలోచ‌న శ‌క్తి ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు కలిసి వ‌స్తాయి. వ్యాపార విజ‌యం సంపూర్ణం. ఉద్యోగంలో చిక్కులు తొలుగుతాయి. ఒత్తిడి లేకుండా ప‌ని చేయండి. అనుకోని లాభం ఒక‌టి ఉంది. ధైర్యంగా ముంద‌డుగు వేయండి. కొంద‌రు ఇబ్బంది క‌లిగించినా కార్య‌సిద్ధి ఉంటుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

కాస్త శ్ర‌ద్ధ పెడితే అద్భుత‌మైన భ‌విష్య‌త్ మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో ల‌క్ష్యాన్ని చేరుతారు. ఆత్మ‌విశ్వాసంతో ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్టుగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. ద‌గ్గ‌రి వారి సూచ‌న‌లు అవ‌స‌రం. వ్యాపారంలో శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో విభేదించ‌వ‌ద్దు. స‌మ‌స్య‌లు తొల‌గుతాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అభిష్ట సిద్ది ఉంది. ఉద్యోగ ఫ‌లితం శుభ ప్ర‌దం. అపోహ‌లు తొల‌గుతాయి. స‌కాలంలో ప‌ని పూర్తి చేయడం అవ‌స‌రం వ‌యాపార రీత్యా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఆస్తులు పెరుగుతాయి. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌కు స‌రైన స‌మ‌యం. అధికార లాభం సూచితం. ముఖ్య‌మైన ప‌ని అవుతుంది.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. మీ సంస్కార‌మే మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తుంది. ధ‌న‌యోగం ఉంది. ధ‌ర్మ‌మార్గంలో ముందుకెళ్లండి. ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేసి ప్ర‌శంస‌లు అందుకుంటారు. పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదిస్తారు. క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంది. అస‌హ‌నం ప‌నికి రాదు.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

స్వ‌యం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో ప్ర‌శంస‌లున్నాయి. అవ‌స‌రాల‌కు ధ‌నం అందుతుంది. కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. వ్యాపారంలో శ్ర‌మ‌కి త‌గ్గ ఫ‌లితం ఉంటుంది. చెడు ఊహించ‌కూడ‌దు. తెలియ‌ని వ్య‌క్తుల‌తో చ‌నువుగా ఉండ‌వ‌ద్దు. ఏకాగ్ర‌త‌తో ల‌క్ష్యాన్ని చేరండి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

అద్భుత‌మైన ఉద్యోగంలో గుర్తింపు ల‌భిస్తుంది. అధికారుల ప్ర‌శంస‌లుంటాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫ‌లితం ఇప్పుడు క‌నిపిస్తుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆశయం నెర‌వేరుతుంది. వ్యాపార బ‌లం పెరుగుతుంది. ప‌లు విధాలుగా అభివృద్ధిని సాధిస్తారు. నూత‌న వ‌స్తు ప్రాప్తి సూచితం. ఇంట్లో వేడుక‌లు జ‌రుగుతాయి.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

మ‌నోబ‌లం అవ‌స‌రం. ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. నిందారోప‌ణ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ప‌రిస్థితికి త‌గిన‌ట్టుగా న‌డుచుకోవాలి. ఆత్మ‌విశ్వాసం త‌గ్గ‌కూడ‌దు. నిజాయితీ మిమ్మ‌ల్ని కాపాడ‌తుంది. స్థిర‌త్వం వ‌స్తుంది. వ్యాపార న‌ష్టం లేకుండా చూసుకోవాలి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

వ్య‌తిరేక కాలం. ఆలోచించి అడుగేయండి. ఉద్యోగంలో శ్ర‌మ పెరుగుతుంది. స‌ర్దుకుపోయే ధోర‌ణి అవ‌స‌రం. ముఖ్య కార్యాల‌ను వాయిదా వేయ‌గ‌లిగితే మంచిది. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. మంచి చేయ‌బోతే చెడు ఎదుర‌వుతుంది. ద‌గ్గ‌రివారితో విభేదాలు వ‌ద్దు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అదృష్ట యోగ‌ముంది. కాలం స‌హ‌క‌రిస్తోంది. ముఖ్య‌మైన ప‌నుల్లో మంచి ఫ‌లితం సాధిస్తారు. ఉద్యోగంలో ప్ర‌తిభ‌తో మెప్పిస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. మంచి వార్త వింటారు. ప‌ది మందికీ ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయ‌డం ద్వారా శాంతి ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఉత్సాహంగా ప‌ని చేయండి. ఉద్యోగంలో శ్ర‌మ ఒత్తిడి ఉంటాయి. తెలియ‌ని ఆందోళ‌న ఎదుర‌వ‌తుంది. మిత్ర బ‌లంతో స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించండి. నిదానంగా కార్య‌సిద్ధి ల‌భిస్తుంది. త‌ర్కించే వారున్నారు. వివాదాన్ని పొడిగించ‌కుండా సున్నితంగా స‌మాధానం ఇవ్వాలి. ఆవేశం ప‌నికి రాదు. శ‌త్రుదోషం తొల‌గుతుంది.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సొంతంగా ఏ నిర్ణ‌యం తీసుకోకూడ‌దు

Visitors Are Also Reading