Weekly Rasi Phalau in Telugu 2023: రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read:
Weekly Horoscope in Telugu
Weekly Horoscope in Telugu 15.01.2023 నుంచి 21.01.2023 వరకు
మేషం :
Mesha
ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. నమ్మిన సిద్దాంతంతోనే కృషి చేయండి. నిర్ణయాలను మార్చకూడదు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు ప్రారంభించండి. ఖర్చులు తగ్గించాలి. రుణ సమస్యలు పెరగనివ్వకూడదు. అపార్థాలకు అస్సలు తావివ్వకండి.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
Weekly Rasi Phalau in Telugu
మనోబలంతో పని ప్రారంభించండి విజయం సాధిస్తారు. తిరుగులేని ఫలితముంటుంది. ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాన్ని గతానుభవంతో పరిష్కరించుకోవాలి. సమదృష్టి మిత్ర భావనా శాంతినిస్తాయి. పనులను సకాలంలో పూర్తి చేయాలి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి. నిరంతరం శ్రమిస్తూ.. ఉత్తమ కార్యచరణను రూపొందించాలి. సరైన నిర్ణయాలను సకాలంలో అమలు చేయాలి. ధన లాభం కలుగుతుంది. మొమమాటం వల్ల సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో పొరపాటు జరుగనివ్వకూడదు.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం పొందుతారు. అధికార లాభం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సరికొత్త విషయాలను తెలుసుకుంటారు. అవరోధాలు తొలుగుతాయి. భూ గృహ, వాహనాది రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
మనోబలంతో విజయం సాధిస్తారు. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయండి. వివాదాలకు దూరంగా ఉంటూ.. మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. ధర్మబద్ధంగా కృషి చాలా అవసరం. స్థిరమైన ఫలితాల కోసం ప్రయత్నించడానికి కొనసాగించాలి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. విశ్రాంతి చాలా అవసరం.
Weekly Horoscope in Telugu : కన్య
Advertisement
Kanya
వ్యాపారలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోండి. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మానసిక దృఢత్వం చాలా అవసరం. గందరగోళానికి లోనుకాకూడదు. సమిష్టి కృషి మంచి భవిష్యత్ ఇస్తుంది. నిలకడగా ఉండాలి.
Weekly Horoscope in Telugu : తుల
Thula
మిశ్రమకాలం నడుస్తోంది. దైవబలం కొంతవరకు సహకరిస్తుంది. మానవ ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. తడబాటు లేకుండా నిర్ణయం తీసుకోండి. సంకల్పబలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో జాగ్రత్త చాలా అవసరం. పనిలో స్పష్టత చాలా అవసరం. మాటలో నిజాయతీ ఉండాలి. వ్యాపారలాభం ఉంటుంది.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
శుభకాలం కలిసి వస్తుంది. ఉత్తమ కార్యచరణ చేపట్టండి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుటాయి. భవిష్యత్ చాలా బాగుంటుంది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ధన లాభముంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Advertisement
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
సకాలంలో పనులు ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. బాధ్యతలను చాలా ఓర్పుగా నిర్వర్తించాలి. ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాల జోలికి అస్సలు పోకూడదు. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. ఆదాయ వర్గాలు పెరుగుతాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల గురించి అతిగా స్పందించకూడదు. ఉద్యోగం బాగుంటుంది. వారం మధ్యలో గందరగోళ పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. మీ ఆత్మీయుల సూచనలు అద్భుతంగా పని చేస్తాయి.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
వ్యాపారంలో విశేష కృషి చేస్తే లాభాలను పొందుతారు. లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. మీ కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగంలో నిబద్ధత చాలా అవసరం. పెద్దల నుంచి ఒత్తిడి ఉంటుంది. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కునే అవకాశాలున్నాయి. మిత్రుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
Weekly Rasi Phalau in Telugu : మీనం
Meena
ఉద్యోగం చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం విజయాన్ని అందిస్తుంది. అధికారంగా లాభం ఉంటుంది. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్ పొందుతారు. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. మీకు దగ్గరి వారితో సంతోషాన్ని పంచుకుంటారు.