Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 14.05.2023 నుంచి 20.05.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. ఆర్థికంగా కూడా లాభాలుంటాయి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల మేలు కలుగుతుంది. ఖర్చులు అదుపు తప్పే అవకాశముంది. కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. ఓ పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టే పనుల్లో  మంచి ఫలితాలుంటాయి. బంధు, మిత్రులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఎవ్వరితో కూడా విభేదాలు రాకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది కలుగిస్తున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి. ఊహించిన ఫలితాలుంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కీలక విషయాల్లో నిదానంగా మాట్లాడకపోవడం ఉత్తమం. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకోవాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగంలో మేలు కలుగుతుంది. ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టువదలకండి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇబ్బందికర సంఘటనలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం శ్రద్ద వహించడం చాలా ముఖ్యం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న ఆటంకాలు ఎదురైనా అవేవి అభివృద్ధికి అడ్డురావు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఆర్థికంగా శుభఫలితాలుంటాయి.  మంచి మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. 

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలుంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభ, పని తీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

బుద్ధిబలంతో పని చేసి అధికారుల మెప్పు పొందుతారు. తోటివారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉత్సాహంగా పని చేస్తే గొప్ప వారు అవుతారు. అజాగ్రత్త అస్సలు వద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందర పనికి రాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలున్నాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

వృత్తి, ఉద్యోగ, విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారులతో మేలు కలుగుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఓ శుభవార్త వింటారు. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీరు చేసే పనుల్లో మీకు అనుకూల నిర్ణయాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. మీ వల్ల కొందరికీ మేలు కలుగుతుంది. ఓ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం అన్నింటికి అనుకూలంగా ఉంటుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

అద్భుతమైన విజయాలు కలుగుతాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. అవసరానికి ధనం కలుగుతుంది. నిరంతర పరిశ్రమతో గొప్ప ఫలితాలుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం కలుగుతుంది. శుభవార్త వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బాగుంటుంది. బంధు, మిత్రుల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Today Rasi Phalalu in Telugu : ఆ రాశి వారికి గుడ్ న్యూస్.. అకస్మిక ధనలాభం

Visitors Are Also Reading