Home » Today Rasi Phalalu in Telugu : ఆ రాశి వారికి గుడ్ న్యూస్.. అకస్మిక ధనలాభం

Today Rasi Phalalu in Telugu : ఆ రాశి వారికి గుడ్ న్యూస్.. అకస్మిక ధనలాభం

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 14.05.2023: మేషం

Advertisement

మీ యొక్క పరపతి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముంది. వ్యాపారాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు అకస్మిక ప్రయాణాలుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

కీలక వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడుతాయి. అకస్మిక ప్రయాణాలుంటాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. బంధువులు, మిత్రులతో మాట పట్టింపు ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీకు శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడుతాయి. మీ యొక్క ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్య స్థితిలో ఉంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం లో మంచి లాభాలు కలుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. రావాల్సిన సొమ్ము సమయానికి అందుతుంది. ఉద్యగాల్లో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన  పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితులతో విబేదాలు తలెత్తే అవకాశముంది. వ్యాపారాల్లో నష్టాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడుతాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో విరోధాలు కలిగుతాయి. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చిన్నప్పటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సకాలంలో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాల్లో కొన్ని చికాకులు తలెత్తుతాయి.

Today Horoscope in telugu : కుంభం

విద్యార్థులకు కొత్త అవకాశాలు కలుగుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలుంటాయి. వ్యాపారాలు కలిసొస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అకస్మిక ప్రయాణాలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. వ్యాపారాలు  కాస్త నిరాశ పరుస్తాయి. ఓ శుభవార్త వింటారు.

Visitors Are Also Reading