Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 09.04.2023: మేషం

Advertisement

రోజు రోజుకు మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

సకాలంలో మీ యొక్క పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఎదురు ఉండదు.

Today rashi phalau in telugu : మిథునం

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కొత్త రుణ ప్రయత్నాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తగాదాలుంటాయి. పనుల్లో ప్రతి బంధకాలు ఉంటాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగాల్లో కొంత నిరాశ ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక నిర్ణయాలను మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలు కాస్త నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : తుల

కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారమవుతుంది. శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసి రావు.

Today rashi phalau in telugu : ధనుస్సు

పరిచయాలు రోజు రోజుకు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఓ శుభవార్త వింటారు. విద్యావకాశాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యల నుంచి బయటపడుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ధన, వస్తు లాభాలుంటాయి. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. వాహన యోగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహలు నిజం కాగలవు.

Today Horoscope in telugu : కుంభం

ఏ పని ప్రారంభించినా మందకోడిగానే సాగుతుంది. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాల్లో సామాన్య పరిస్థితి నెలకొంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశ పరుస్తాయి.

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారమవుతాయి

Visitors Are Also Reading