Home » ఫ్యాన్ వార్ : పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చ**పిన ప్రభాస్ ఫ్యాన్!

ఫ్యాన్ వార్ : పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చ**పిన ప్రభాస్ ఫ్యాన్!

by Bunty
Ad

టాలెంట్ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని పవన్ కళ్యాణ్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఇండస్ట్రీలో డాక్టర్ అవ్వబోయి యాక్టర్ నయ్యాలని అంటారు. అలాంటి ఇండస్ట్రీలో చదివితేనే యాక్టర్ అవ్వగలము అనేది ఏమీ లేదు. చదువుకోకుండా కూడా పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పవన్ కోసం ప్రాణాలైనా ఇస్తారు.

READ ALSO :  చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Advertisement

ఇది ఇలా ఉండగా, తాజాగా ఓ ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ను కొట్టి చ**పాడు. వాట్సాప్ స్టేటస్ విషయంలో గొడవ జరగడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కిషోర్, హరికుమార్ లు పెయింటర్లు. వీరిద్దరూ మూడు రోజుల క్రితం అత్తిలిలోని ఓ ఇంట్లో పనిచేయటానికి వచ్చారు.  కిషోర్ పవన్ కళ్యాణ్ అభిమాని కాగా, హరికుమార్ ప్రభాస్ ఫ్యాన్. ఏలూరు జిల్లా సెక్రెటరీగా పని చేస్తున్నాడు.

Advertisement

READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

One killed as 'Pawan Kalyan vs Prabhas' fan war turns nasty in Andhra Pradesh

శుక్రవారం రాత్రి ఇద్దరూ పని ముగించుకుని ఆ ఇంట్లోనే నిద్రిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కిషోర్ పవన్ కళ్యాణ్ స్టేటస్ పెట్టాడు. అది చూసిన హరి, ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకోమని ఒత్తిడి చేశాడు. ఇందుకు కిషోర్ ససేమిరా అన్నాడు. దీంతో మాటమాట పెరిగింది. ఆగ్రహానికి గురైన హరి, కిషోర్ ను సెంట్రింగ్ కర్రతో కొట్టాడు. ఆ తర్వాత ఇటుకతో తలపై బాధి హ**  చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరార్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృ** దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

READ ALSO : జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు?

Visitors Are Also Reading