Home » జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు?

జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు?

by Bunty
Ad

 

చలాకి చంటి గురించి తెలియని వారు ఉండరు. చలాకి చంటి అనే కమెడియన్ చంటి బంటీ, జబర్దస్త్, నా షో నా ఇష్టం లాంటి టీవీ కార్యక్రమాలతో బాగా పాపులర్ అయ్యారు. చలాకి చంటి ఈటీవీలోనే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలా పాపులర్ అయిన నటుడు. పలు రియాలిటీ షో లతోపాటు సినిమాలలో కూడా నటించారు. ఈయన కామెడీ టైమింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చలాకి చంటి అసలు పేరు వినయ్ మోహన్.

READ ALSO : నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

Advertisement

తోలుత ఈయన టాటా ఇండికమ్ కంపెనీలో పనిచేసేవారు. తర్వాత అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇదిలా ఉండగా, జబర్దస్త్ ఫేమ్ చలాకి చంటి హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షోతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చంటి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు.

Advertisement

READ ALSO :  చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

తాజాగా ఈయన అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. సీరియస్ హార్ట్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేరినట్లు మీడియా వర్గాల సమాచారం. ఆయన కండిషన్ ప్రస్తుతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్న వయసులో ఇలా ఆసుపత్రిలో చేరడం ఫ్యాన్స్ కి, కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయం ఇది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Visitors Are Also Reading