Home » Virupaksha OTT : విరూపాక్ష ఓటిటిలోకి వచ్చేసింది… ఎందులో అంటే…!

Virupaksha OTT : విరూపాక్ష ఓటిటిలోకి వచ్చేసింది… ఎందులో అంటే…!

by Bunty
Ad

 

Virupaksha OTT :  టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి తెలియని వారు ఉండరు. అయితే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది.

 

Advertisement

విరూపాక్ష అటు అమెరికాలో కూడా అదరగొడుతుంది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 21.00 షేర్ ను 37 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక ఈ చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా థియేటర్లలో టాక్ తో సంబంధం లేకుండా దసరా, శాకుంతలం, రావణాసుర సినిమాలు నెలలోపే వచ్చేసాయి.

Advertisement

ఏజెంట్ అయితే మూడు వారాల్లోనే రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి విరూపాక్ష కూడా చేరింది. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మే 21న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అంటే ఇవాళ అర్థరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో విరూపాక్షని ఓటిటిలో చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మూవీ లవర్స్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

Visitors Are Also Reading