Home » ‘విరూపాక్ష’ ఓటిటి పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

‘విరూపాక్ష’ ఓటిటి పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

by Bunty
Ad

బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

READ ALSO : బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!

Advertisement

సినిమా కథ ఏంటన్న దానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది మూవీ. కాగా, ఈ సినిమా నిన్ననే థియేటర్లలో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాలోని థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను చూసెందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా తాజాగా ఓటిటి పార్ట్నర్ ను లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

READ ALSO : Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!

What Is The Official OTT Streaming Partner Of Virupaksha?

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ విరూపాక్ష డిజిటల్ రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ పార్ట్నర్ గా మారింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 45 రోజులు పట్టనుందన్నమాట.

READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

Visitors Are Also Reading