Home » Virupaksha : విరూపాక్ష ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పటినుంచి అంటే…!

Virupaksha : విరూపాక్ష ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పటినుంచి అంటే…!

by Bunty
Ad

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి తెలియని వారుండరు. అయితే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది. విరూపాక్ష ఆటు అమెరికాలో కూడా అదరగొడుతుంది.

Advertisement

ఆదివారం USA లో అయితే అద్భుతంగా రానించింది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 20.82 షేర్ ను 37 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. ఇది ఎలా ఉండగా, రీసెంట్ గా థియేటర్లలో టాక్ తో సంబంధం లేకుండా దసరా, శాకుంతలం, రావణాసుర సినిమాలు నెలలోపే వచ్చేసాయి.

Advertisement

 

ఏజెంట్ అయితే మూడు వారాల్లోనే రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి విరూపాక్ష కూడా చేరింది. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మే 21న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ విరూపాక్షని ఓటిటిలో చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

ఫేస్‌బుక్‌లో పెళ్లి వల విసిరి రూ.46లక్షలు కాజేసిన కిలేడి

Vaishnav Tej : ‘ఆదికేశవ’గా వైష్ణవ్ తేజ్ ..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

Visitors Are Also Reading