Home » Vaishnav Tej : ‘ఆదికేశవ’గా వైష్ణవ్ తేజ్ ..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

Vaishnav Tej : ‘ఆదికేశవ’గా వైష్ణవ్ తేజ్ ..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

by Bunty
Ad

వైష్ణవ్ తేజ్…గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన మెగా క్యాంప్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు స్టార్ట్ చేసిన వైష్ణవ్ కి ఉప్పెన చిత్రం బ్లాక్ బస్టర్ తో మంచి గుర్తింపే దక్కింది. అయితే ఆ సక్సెస్ ను ఈ కుర్ర హీరో కంటిన్యూ చేయలేకపోయాడు.

Advertisement

ఇక వైష్ణవ్ తేజ్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల, బీస్ట్ ఫేమ్ అపర్ణ దాస్ ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలీవుడ్ యాక్టర్ కం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. PVT 4గా వస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఏంటో అప్డేట్ ఇస్తూ… ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు.

Advertisement

ఈ చిత్రానికి ఆదికేశవ టైటిల్ ఫైనల్ చేశారు. గ్లింప్స్ వీడియోలో అంతా తవ్వేశారు. మా గుడి జోలికి రాకండయ్యా. శివుడికి కోపం వస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటున్నాడు. వైష్ణవ్ తేజ్ ఆ రౌడీలా అంతు చూసే యాక్షన్ సన్నివేశాలతో గ్లింప్స్ వీడియో సాగుతుంది. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో పక్క యాక్షన్ మాస్ అవతార్ లో అదరగొట్టబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థం అవుతోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Visitors Are Also Reading