Home » తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?

తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ధోని కెప్టెన్సీలో టీమిండియాలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ… ఈ జట్టులోకి వచ్చి, రాగానే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. టెస్టు, వన్డే అలాగే t20 లకు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ… టీమిండియా కు అనేక విజయాలను అందించాడు. అలాగే తన కెరీర్ లో అత్యధిక సెంచరీలు మరియు అత్యధిక హాఫ్ సెంచరీలు చేసి సచిన్ రికార్డులను బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ.

Advertisement

ఇక అటు ఐపిఎల్ లో అత్యధిక ధర పలికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లి. ఇక విరాట్ కోహ్లీ పర్సనల్ విషయానికి వస్తే.. గత ఐదు సంవత్సరాల కిందట.. విరాట్ కోహ్లీ… అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఏడాది కిందట ఓ అమ్మాయి కూడా పుట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతం లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాతో విరాట్ కోహ్లీ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

దీనికి కారణం వీరిద్దరూ కలిసి ఓ మొబైల్ యాడ్ చేయడం. ఈ మొబైల్ యాడ్ సమయంలో వీరిద్దరి మధ్య ఆ సఖ్యత… చాలా క్లోజ్ అయి పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ మొబైల్ యాడ్ సమయంలో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వదినమ్మ నీకు విరాట్ కోహ్లీ అన్యాయం చేస్తున్నాడు…. మిల్కీ బ్యూటీ తమన్న తో కాస్త జాగ్రత్త అంటూ అనుష్క శర్మకు జాగ్రత్తలు చెబుతున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా ఈ రూమర్లపై గతంలోనే తమన్న స్పందించింది. విరాట్ కోహ్లీకి తనకు ఎలాంటి సంబంధం లేదని… ఆ యాడ్ సమయంలో ఒక్కసారి మాత్రమే కోహ్లీ తో మాట్లాడినట్లు తమన్న పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక.. రహానేకు కీలక బాధ్యతలు

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !

Visitors Are Also Reading