Home » Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!

Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ మరే క్రికెటర్ కు లేదు. అండర్ 19 వరల్డ్ కప్ తీసుకువచ్చిన విరాట్ కోహ్లీ… ఆ తర్వాత టీమిండియాలోకి అడుగు పెట్టాడు. టీమిండియా లోకి వచ్చి రాగానే… వరుస హాఫ్ సెంచరీలు, సెంచరీలతో దుమ్ము లేపాడు విరాట్ కోహ్లీ. ఈ తరుణంలోనే ధోని తప్పుకోవడంతో… టీమిండియా పగ్గాలు కూడా చేపట్టాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడు మైదానంలో అగ్రేసివ్ గా ఉండే విరాట్ కోహ్లీ… తన కెప్టెన్సీ లోను టీమిండియా కు అనేక విజయాలను అందించాడు.

Advertisement

అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కు కూడా కెప్టెన్ గా గత ఏడాది వరకు ఉన్నాడు. అయితే తన వ్యక్తిగత ఆటను మెరుగుపరుచుకునేందుకు టీమిండియా కెప్టెన్సీకి అలాగే RCB జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు కోహ్లీ. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే… అనుష్క శర్మను గత మూడేళ్ల కిందట… ప్రేమించి పెళ్లాడాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ జంటకు రెండేళ్ల కిందట కూతురు కూడా జన్మించింది. కోహ్లీ కూతురు పేరు వమిక. ఇది ఇలా ఉండగా అనుష్క శర్మతో డేటింగ్ చేయకముందు విరాట్ కోహ్లీ చాలామంది స్టార్ లతో డేటింగ్ చేశాడట.

Advertisement

విరాట్ కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో సారా జేన్ డయాస్ మిస్ ఇండియా 7 తో డేటింగ్ చేశాడని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ క్వీన్ మిల్క్ బ్యూటీ తమన్నాతో కూడా ఓ వాణిజ్య ప్రకటనలో నటించాడు విరాట్ కోహ్లీ. ఆ సమయంలో తమన్నతో విరాట్ కోహ్లీ చాలా చనువుగా ఉన్నాడు. వీరిద్దరు కూడా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఇక విరాట్ కోహ్లీ ఆర్సిబి టీం లో జాయిన్ అయినప్పుడు… కర్ణాటక కు చెందిన సంజన గల్రాని తో డేటింగ్ చేశాడు మనోడు. ఇక చివరిగా సాక్షి అగర్వాల్ తో కూడా విరాట్ కోహ్లీ ఎఫ్ ఫైర్ పెట్టుకున్నట్లు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఇక చివర గా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ?

మర్యాద రామన్న మూవీ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా.. సూర్యకు కీలక బాధ్యతలు… డాషింగ్ ఓపెనర్ ఎంట్రీ !

Visitors Are Also Reading