Home » మర్యాద రామన్న మూవీ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

మర్యాద రామన్న మూవీ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

by Bunty
Ad

అందాల ముద్దుగుమ్మ సలోని గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిటువంటి ఈ భామ తన 51వ సినిమా ధన 51తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, మర్యాద రామన్న, తెలుగమ్మాయి, బాడీగార్డ్ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, అమాయకత్వం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ భామ.

Advertisement

 

వరుస సినిమాలతో దూసుకుపోతూ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది ఈ భామ. రాజమౌళి దర్కత్వంలో నటించినటువంటి మర్యాద రామన్న సినిమా మంచి సూపర్ హిట్ అయ్యింది. సునీల్ సరసన హీరోయిన్ గా నటించి ఆ సినిమాతో చాలా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో విలేజ్ అమ్మాయిగా కనిపించి లవ్ స్టోరీతో కనిపించింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

Advertisement

తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడేళ్ల నుంచి సలోని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈమెకు సంబంధించిన విషయాలు కూడా బయటకు రాలేదు. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. 35 ఏళ్ల వయసున్న ఈ అమ్మడు ఇప్పటికీ చెరగని అందంతో ముద్దుగుమ్మలా ఉంటుంది. వయసు పెరిగినప్పటికీ ఈ అమ్మడు ఇంకా వివాహం చేసుకోలేదు. తాజాగా ఒక జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ లో సలోని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గా ఉండేందుకు రోజు ఏం తింటాడో తెలుసా ? అతనికి ఏ ఫుడ్ అంటే ఇష్టం !

శ్రీ రెడ్డిని దారుణంగా మోసం చేసిన తేజ ?

Visitors Are Also Reading