Home » ఆర్థిక మంత్రిని కలిసిన విజయ్ శేఖర్ శర్మ…!

ఆర్థిక మంత్రిని కలిసిన విజయ్ శేఖర్ శర్మ…!

by Sravya
Ad

పేటీఎం పై ఆర్బీఐ నిషేధాన్ని తొలగించడానికి మార్గాన్ని కనుక్కున్నారా..? సంక్షోభంలో చిక్కుకున్న పేటియం పేమెంట్స్ బ్యాంకు వ్యవస్థాపకుడు సీఈఓ విజయ శేఖర్ శర్మ ఈ గందరగోళం మధ్య నిర్మల సీతారామన్ ని కలిశారు. అలానే ఇదే కాకుండా అతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా కలిశారు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు అన్నింటినీ ఆర్బిఐ నిషేధించింది. మార్చి 1వ తేదీ నుండి కొత్త డిపాజిట్లు తీసుకునే అవకాశం అయితే లేదు.

Advertisement

Advertisement

విజయ్ శేఖర్ శర్మ మంగళవారం సాయంత్రం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ని కలిశారు ఆర్బిఐ నిషేధం కారణంగా తలెత్తిన పరిస్థితుల్ని పరిష్కరించడానికి ఆయన ఆర్థిక మంత్రిని కలిశారని తెలుస్తోంది. తన పరిస్థితి గురించి ఆర్థిక మంత్రిని కలిసి చెప్పారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య తర్వాత పేటీఎం తప్పు చేయలేదని చెప్పింది మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు సీఈవో విజయ శేఖర్ శర్మ పేటియం పేమెంట్స్ బ్యాంక్ మనీ ప్లానింగ్ లేదంటే విదేశీ మారకపు నిబంధనలను ఉల్లంఘించినందుకు దర్యాప్తు చేయట్లేదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading