Home » విజయ్ దేవరకొండ ను గెలికిన అనసూయ… ఆంటీ అంటూ పోస్టులు!

విజయ్ దేవరకొండ ను గెలికిన అనసూయ… ఆంటీ అంటూ పోస్టులు!

by Bunty
Ad

అనసూయ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మొదట న్యూస్ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా మారింది. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. తన అందం మరియు అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. అనసూయ ఫిగర్ కుర్రాళ్ళు ఫిదా అవ్వడంతో అతి తక్కువ కాలంలోనే టాప్ యాంకర్స్ లిస్టులో చేరిపోయింది.

READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Advertisement

అయితే తాజాగా విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోస్టర్ను ఉద్దేశించేలా అనసూయ చేసిన ట్వీట్ అతని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ పోస్టర్లో ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉంది. ఇప్పుడే ఒకటి చూశాను.. ది నా? బాబోయ్ ఫైత్యం… ఏం చేస్తాం… అంటకుండా చూసుకుందాం’ అని అనసూయ ట్వీట్ చేసింది. అది విజయ్ ను ఉద్దేశించేలా ఉండటంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

Anasuya Bharadwaj warns Vijay Deverakonda's fans for calling her 'aunty' after her indirect dig on actor | Celebrities News – India TV

అనసూయను ఆంటీ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ ట్రెండింగ్ లో ఆంటీ హ్యాష్ ట్యాగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. వాళ్లను మరింత రెచ్చగొట్టేలా అనసూయ ఇంకో ట్వీట్ చేసింది. ‘భలే రియాక్ట్ అవుతున్నారురా దొంగ….బంగారు కొండలంతా… ఎక్కడో, అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థాంక్స్ రా అబ్బాయిలు’ అని ట్విట్ చేయడంతో విజయ్ అభిమానులు మరింత రెచ్చిపోయారు.

READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

Visitors Are Also Reading