Home » శాకుంతలంలోని సానుమతి లుక్ లో వర్షిణి మామూలుగా లేదుగా..!

శాకుంతలంలోని సానుమతి లుక్ లో వర్షిణి మామూలుగా లేదుగా..!

by Anji
Ad

బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్ ఎలాంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునే రూపం నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ.హీరోయిన్ కి ఉండవలసిన లక్షణాలు అన్ని ఈమెకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓటీటీ వెబ్ సిరీస్ లకు, బుల్లితెర షోలకే పరిమితం అవుతోంది. ఢీ షోతో ఆడియన్స్ కి బాగా చేరువైంది.  

Also Read :   “ఈ సినిమాల్లో హీరోయిన్స్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ ఫేమస్ !

Advertisement

సోషల్ మీడియాలో కూడా వర్షిణి భారీ క్రేజ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో వర్షిణిని ఏకంగా 18లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నిత్యం చీరకట్టులో సందడి చేస్తే.. తాజాగా ఈ బ్యూటీ మాత్రం గ్లామర్ లుక్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. వర్షిణికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisement

ముఖ్యంగా వర్షిణి ఫొటోలకు లక్షల సంఖ్యలో లైకులు కురిపిస్తున్నారు. కొందరూ నెటిజన్లు వర్షిణీ అందానికి ఫిదా అవుతూ పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరూ మాత్రం సినిమా ఆఫర్ల కోసం ఇలా గ్లామర్ షో చేయడం అవసరమా అంటూ పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోలతో వర్షిణి మాత్రం మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇటీవల సుమంత్ నటించి మళ్లీ ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో సందడి చేసింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతంలోనూ ఈమె నటించింది. ఈ భామ శాకుంతలం చిత్రం తెరవెనుక తీసుకున్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండ్ సృష్టిస్తాయి. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : ఇంత మంది హీరోయిన్లతో సిద్ధార్థ్ ఎఫైర్ పెట్టుకున్నాడా ?

Visitors Are Also Reading