Home » వంటలక్క బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా..ఆమె పేరుపై వందల కోట్ల ఆస్తులు !

వంటలక్క బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా..ఆమె పేరుపై వందల కోట్ల ఆస్తులు !

by Bunty
Ad

బుల్లితెర టీవీ సీరియల్స్ లో బాగా పాపులర్ అయిన సీరియల్ కార్తీకదీపం. దీనికి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. టీవీ చానల్స్ లో ఎక్కువ రేటింగ్స్ సంపాదించిన ఏకైక సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ గురించి తెలియని టీవీ అభిమానులు ఉండరు. కొద్దిరోజుల క్రితమే ఈ సీరియల్ ముగిసినప్పటికీ చాలామంది అభిమానులు నిరాశకు గురయ్యారు.

Advertisement

ప్రేమీ విశ్వనాథ్ మలయాళంలో తన కెరీర్ నీ ప్రారంభించింది. అక్కడ కొన్ని సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ అమ్మడు ‘కారితి ముత్తు’ అనే సీరియల్ ద్వారా సెన్సెషనల్ సృష్టించింది. తాజాగా ప్రేమి విశ్వనాథ్ ఆస్తులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈమె కర్ణాటకలో ఫేమస్ జ్యోతిష్యుడు వేద్ బట్నిని ప్రేమించి పెళ్లాడింది. ఈమెకు ఉన్న ఆస్తుల వివరాలను తెలిసి ఆడియన్స్ నోరేళ్ల పెడుతున్నారు.

Advertisement

ప్రేమీ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరాల ప్రకారం తనకి సొంతంగా రెండు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన స్టూడియోస్ ఉన్నట్లు పేర్కొంది. వీటి ద్వారా తనకు ఆదాయం బాగానే వస్తున్నట్లు తెలిపింది.అంతే కాదు ఆమెకు కర్ణాటకలో కూడా ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయని,వాటి విలువ కొన్ని వందల కోట్ల పైనే ఉంటుందని సమాచారం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా

Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

Avika Gor : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న బ్యూటీ

Visitors Are Also Reading