Home » ఆదివారం రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి పనులు చేయకూడదు.. చేస్తే అంతే సంగతులు..!

ఆదివారం రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి పనులు చేయకూడదు.. చేస్తే అంతే సంగతులు..!

by Anji
Ad

ఇవాళ ఆదివారం.. అసలు ఈ రోజు చేయాల్సిన పనులు ఏంటి..? చేయకూడని పనులు ఏంటి ? అనే విషయాలు ఏంటి? సమస్త ప్రాణ కోటికి ఆధార భూతమైన వాడుసూర్య భగవానుడు. సూర్యడు అధిపతిగా ఉన్న రోజే ఆదివారం. ఇక సూర్యాష్టకం అనేది ఉంది. రెండు శ్లోకాలు అందులో తెలపబడ్డాయి. అందులో ఫస్ట్ ది అమిషా మధుపానం జన్మజన్మ దరిద్రతా.. ఆదివారం రోజు మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల వరకు రోగస్తులు అవుతారు. జన్మజన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారు. అందుకోసం ఆదివారం రోజు మద్యం సేవించడం, మాంసహారం తినడం వంటివి అస్సలు చేయకూడదు.  

Advertisement

ఆదివారం మద్యం, మాసం స్వీకరించడం తలకు నూనె రాసుకొని స్నానం చేయడం వంటి పనులు చేయని వారికి శ్లోకం అనేది ఉండదు. వ్యాధులు అనేవి రావు. అసలు దరిద్రం అనేది ఉండదు. ప్రధానంగా ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టడం ఉద్యోగరిత్యా ఉన్నటువంటి సమస్యల గురించి పై అధికారులకు చెప్పడం ప్రభుత్వ కార్యకలాపాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబపరమైన సమస్యలు, బంగారం కొనుగోలు చేయడం కోర్టు సమస్యలు వ్యాపార సమగ్రని కొనుగోలు చేయడం వ్యవసాయ సామాగ్రిని కొనుగోలు చేయడం వంటి పనులు చేపట్టడం వల్ల అన్ని పనులను చేయగలుగుతారు. 

Advertisement

Manam News

అదేవిధంగా ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ, శుభకార్యాలు వంటివి జరుపుకోవడం పడమటి దిక్కున ప్రయాణాలు చేయడం వంటి పనులను ప్రారంభించకుండా ఉంటే చాలా శ్రేయస్కరం. ఉద్యోగ, వ్యాపార కుటుంబ సమస్యల నుంచి వాటికి పరిష్కారం కావాలంటే..  ఆదివారం రోజు రామాయణం చదవడం పరిష్కారం పొందుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం రోజు సెలవు  కావడంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజు మద్యం, మాంసహారం ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఆదివారం రోజు తీసుకోకుండా ఉంటే ఎంతో బెటర్. కొద్ది రోజుల పాటు ఇలా పాటించి పరిశీలించడం మీ జీవితంలో మార్పు రావడం మాత్రం పక్కా..!

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

క్లిన్ కార పుట్టిన వేళా విశేషం…చిరంజీవి కోకాపేట భూములకు 2000 కోట్లు !

Eating on bed : మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Visitors Are Also Reading