Home » క్లిన్ కార పుట్టిన వేళా విశేషం…చిరంజీవి కోకాపేట భూములకు 2000 కోట్లు !

క్లిన్ కార పుట్టిన వేళా విశేషం…చిరంజీవి కోకాపేట భూములకు 2000 కోట్లు !

by Bunty
Ad

 

మెగా ఇంట్లో కొన్ని సంవత్సరాలకి సంబరాలు నెలకొన్నాయి. వారి ఇంటికి వారసురాలు వచ్చిన సంతోషంలో మెగా కుటుంబం సంతోషంలో ఉన్నారు. ఉపాసన – రామ్ చరణ్ దంపతులు కొన్ని నెలల క్రితమే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి ఇంటికి అమ్మాయి పుట్టిన వేళా విశేషం చాలా బాగుందని… వారికి అదృష్టం కలిసి వస్తుందని అంతా అనుకుంటున్నారు.

Advertisement

చిరంజీవికి వారసురాలు వచ్చినప్పటి నుంచి కొన్ని వేలకోట్ల ఆస్తులను తెచ్చిపెట్టిందట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం… చిరంజీవికి కోకాపేటలో భూములు ఉన్న విషయం తెలిసిందే. అతను కొన్ని సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం కోసం భూమిని కొనిపెట్టాడు. కానీ వ్యవసాయం చేయడం కుదరకపోవడంతో దాన్ని అలానే వదిలేశాడు. ఇక రీసెంట్ గానే అందులో కొంత భాగాన్ని తన చెల్లెల్లకు రాసి ఇచ్చాడు.

Advertisement

రాఖీ పండుగ సందర్భంగా వారి చెల్లెల్లకు బహుమతి రూపంలో సురేఖ వాటిని అందేలా చేసిందట. సురేఖ దగ్గరుండి మరి వాటి రిజిస్ట్రేషన్ పనులు చేయించిందట. ఇక చిరంజీవికి కోకాపేటలో సుమారు 20 ఎకరాల భూమి ఉందట. దాని విలువ సుమారు 1500 నుంచి 2000 కోట్లు ఉంటుందట. గత సంవత్సరం ఎకరాకు చాలా తక్కువ వ్యాల్యూ ఉండేదట. ఇప్పుడు అమాంతం దాని విలువ పెరిగిందట. మెగా ఇంటికి వారసురాలు వచ్చిన సందర్భంగా దాని విలువ అమాంతం పెరిగిందని మెగా కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

Visitors Are Also Reading