Home » రోజాను ట్రోల్ చేస్తే తప్పు.. రజనీని ట్రోల్ చేస్తే తప్పు కాదా..?

రోజాను ట్రోల్ చేస్తే తప్పు.. రజనీని ట్రోల్ చేస్తే తప్పు కాదా..?

by Anji
Published: Last Updated on
Ad

ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసర లేదు. రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నేత బండారు సత్యనారాయణ.. మూర్తి రోజాపై చేసిన కామెంట్ల విషయంలో ప్రముఖ నటీమణులు నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాధిక, ఖుష్బూ, నవనీత్ కౌర్ మరి కొందరు నటీమణులు రోజాకు మద్దతు ఇవ్వడంతో పాటు బండారుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  తప్పేనని సాధారణ నెటిజన్ల నుంచి సైతం అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కామెంట్స్ చేస్తున్నాయి. అయితే రజినీకాంత్ గురించి కొంతకాలం క్రితం వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Advertisement

రజనీకాంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన గురించి నెగిటివ్  కామెంట్స్  వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే.రోజాను ట్రోల్ చేస్తే తప్పు రజినీనీ ట్రోల్స్  చేస్తే తప్పు కాదా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సైతం తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రోజా  ఇతర పార్టీల గురించి  ఇష్తానుసారం కామెంట్లు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రోజా సైతం పలు సందర్భాల్లో హద్దులు దాటి విమర్శలు  చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.

Advertisement

 సోషల్ మీడియాలో రోజాపై  ఊహించని స్థాయిలో నెగిటివిటీ ఉండటం సైతం సోషల్ మీడియా  వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.రోజా ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.రాబోయే రోజుల్లో పొలిటికల్ గా మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని రోజా ఫీలవుతున్నారు. మరి పొలిటికల్ గా రోజా  అనుకున్న విధంగా జరుగుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.రోజాకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ జరుగుతుండటం గమనార్హం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 పూజా హెగ్దేను నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Uday Kiran : అత‌డు సినిమాను ఉద‌య్ కిర‌ణ్ వ‌ద్ద‌న్నాడా ? ఎందుకు !

Visitors Are Also Reading