Home » సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 5 హీరోలు వీళ్ళే..!

సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 5 హీరోలు వీళ్ళే..!

by Mounika
Ad

 ఒకప్పటి కాలంలో హిందీ చిత్ర పరిశ్రమ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించే సినీ పరిశ్రమగా టాలీవుడ్ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలకి డిమాండ్ పెరిగింది.  బాహుబలి, కె.జి.ఎఫ్ త్రిబుల్ ఆర్ చిత్రాలు హాలీవుడ్ రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా  సౌత్ హీరోలకు సైతం ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది.

Advertisement

ఇక ఈ అవకాశంతో హీరోలు సైతం తమ రెమ్యూనరేషన్  భారీగా పెంచేస్తున్నారు.  ఈ నేపథ్యంలో అత్యధిక రెమ్యూనిరేషన్  తీసుకుంటున్న  టాప్ ఫైవ్ యాక్టర్స్ ఎవరు అంటూ చర్చ నడుస్తుంది. ఈ లిస్టులో ఎవరెవరున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

#1. రజనీకాంత్ :

ఈ రేస్ లో మొదటి ఉన్న యాక్టర్ రజనీకాంత్. రజినీకి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. రజనీ ఇటీవల నటిస్తున్న జైలర్ చిత్రానికి గాను  150 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

#2. ప్రభాస్ :

  బాహుబలి చిత్రంతో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.  బాహుబలి తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా సినీ అభిమానులలో  ప్రభాస్ కి ఉన్న క్రేజ్  ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రభాస్ ప్రస్తుతం ఒక చిత్రానికి రూ. 150 కోట్లు వరకు వసూలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి 

#3. అల్లు అర్జున్ :

Advertisement

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా  స్థిరపడిపోయాడు. అల్లుఅర్జున్ ప్రస్తుతం ఒక సినిమాకి రూ. 125 కోట్లు వసూలు చేస్తున్నాడు.

#4. విజయ్ దళపతి :

 విజయ్ ఒక సినిమాకు గాని 120 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడని సమాచారం వినిపిస్తుంది.

#5.  అజిత్ :

అజిత్ తెలుగులో ప్రేమ పుస్తకం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కానీ తమిళ్లో స్టార్ హీరోగా ఎదిగారు.  ప్రస్తుతం అజిత్ ఆయన నటించబోయే చిత్రాలకు రూ. 105 కోట్ల వరకు వసూలు చేస్తారట.

#6. రామ్ చరణ్  :

 

ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాంచరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం చేయబోయే సినిమాలకు 80 నుంచి 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.

ఇక పవన్  కళ్యాణ్, చిరంజీవి  మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ధనుష్ వంటి హీరోలు 100 కోట్ల రూపాయల లోపు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  :

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Hero Venkat : హీరో వెంకట్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Balagam : ‘ బలగం ‘ ఫెమ్ నటి లచ్చవ్వ ఎవరు? ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు?

 

Visitors Are Also Reading