Home » Balagam : ‘ బలగం ‘ ఫెమ్ నటి లచ్చవ్వ ఎవరు? ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు?

Balagam : ‘ బలగం ‘ ఫెమ్ నటి లచ్చవ్వ ఎవరు? ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు?

by Bunty
Ad

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న “బలగం” సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. కొంతమంది అయితే ఈ సినిమా చూసి కలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాని కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తెరకెక్కించినటువంటి ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Advertisement

అంతే కాకుండా కొన్ని కోట్లలో కలెక్షన్లను రాబట్టింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్, ప్రియదర్శి హీరో హీరోయిన్లు గా నటించారు. మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ వేణు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు వారి పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమాలో లచ్చవ్వ క్యారెక్టర్ లో నటించిన రూపా లక్ష్మి ఆమె పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చింది. కాగా లచ్చవ్వ పాత్రలో నటించిన ఈమె పేరు రూపా లక్ష్మి. ముందుగా సీరియల్ లో నటించిన ఈమె 2018లో నీది నాది ఒకే కథ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.

Advertisement

ఈవిడ ఒక సీరియల్ నటి. అలాగే పలు సినిమాలలో కూడా నటించింది. నాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో సినిమాల్లో రూపా లక్ష్మీ నటించినప్పటికీ బలగం సినిమాలో వచ్చినంత గుర్తింపు మరే సినిమాలో తనకి రాలేదు. లచ్చవ్వ క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో రూపా లక్ష్మికి సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీంతో రూపా లక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading