Telugu News » Blog » పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

by Bunty
Ads

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరిచిపోలేని ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో వివాహాలు చాలా లేటు వయసులో చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం చాలా మంది లైఫ్ లో సెట్ అవ్వాలి. ఆకర్షణియమైన జీతం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనతో చాలా ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ భామలు విదేశాలకు చెందిన వారిని పెళ్ళాడి సెటిల్ అయ్యారు. అలా పెళ్లాడిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

# రంభ

టాలీవుడ్ లో సీనియర్ హీరోగా రంభ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమె అందానికి కుర్ర కారు ఫిదా అయ్యేవారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగలో స్పెషల్ సాంగ్ చేసిన రంభ తన అందంతో అవాక్కయ్యేలా చేసింది. ఇక రంభ విజయవాడలోనే జన్మించారు. సినిమాల్లో హీరోయిన్గా రాణించిన రంభ కెనడాకు చెందిన ఇంద్రన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Did you know Meera Jasmine is making a comeback after a break of half a decade? | Malayalam Movie News - Times of India

# మీరాజాస్మిన్

భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మీరాజాస్మిన్ కు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఇక ముంబైలో అనిల్ జాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకున్న మీరా ఆ తర్వాత న్యూ జెర్సీలో సెటిల్ అయ్యింది.

READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Actress Gopika about her film career - Malayalam Filmibeat

# గోపిక

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ హీరోయిన్ గోపిక మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈ హీరోయిన్ అజిలేష్ చాకో అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

Preity Zinta | The success story of one of the best-known actresses

# ప్రీతి జింటా

టాలీవుడ్ లో ప్రేమంటే ఇదేరా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ప్రీతి జింటా. ఇక ప్రస్తుతం జీని గుడ్ ఇనఫ్ అనే విదేశీయుడిని పెళ్ళాడి సెటిల్ అయ్యింది.

Radhika Apte opens up on why she is cutting down on work and says people find her difficult | Hindi Movie News - Times of India

# రాధిక ఆప్టే

రక్త చరిత్ర సినిమాలో పరిటాల సునీత పాత్రలో నటించడంతో పాటు లెజెండ్ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించింది. ఆ తర్వాత లండన్ కు చెందిన జనాడిక్ట్ టేలర్ ను పెళ్లాడింది.

Advertisement

READ ALSO :  Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

You may also like