Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

Today rashi phalau in telugu  13.03.2024: మేషం

వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయం పరంగా, ఆరోగ్యపరంగా ఆశించిన మెరుగుదల ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సొంత నిర్ణ యాలు సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఏ పని చేపట్టినా విజయాలు సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగాలలో అధికారులతో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి పనీ నిరాటంకంగా సాగిపోతుంది. సోదరుల నుంచి ఆస్తి వివాదాల్లో శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందివస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొన్ని ప్రయత్నాలు, నిర్ణయాలు విశేషంగా శుభ ఫలితాలనిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాలలో కొన్ని చికాకులు, సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాలు ఓ మోస్తరుగా సాగిపోతాయి. పెండింగు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading