Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu : మేష రాశి వారు  పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు నూతన వ్యాపారాలు చేసి విఫలం చెందే అవకాశముంది.  మిథున రాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  మొదలు మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు  ఇవాళ శుక్రవారం  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 26.10.2023: మేషం

పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగు అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగంలో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం. నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ పరంగా ఒత్తిడిని అధిగమించి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన పనుల్లో ఆలస్యం కలిగినా నిదానంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచడం చాలా ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. చేపట్టిన పనులు మాత్రం కాస్త మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విబేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. 

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలతో విజయాన్ని సాధిస్తారు. రుణ సమస్యల నుంచి ఊరట కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పునరాలోచన చేయడం ఉత్తమం. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలు చేయడం చాలా ఉత్తమం. క్రయ, విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆరోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. ఆర్థికంగా కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వాహన ప్రయాణాల్లో తొందరపాటు అస్సలు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. 

Today Horoscope in telugu : కుంభం

ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపారం ప్రారంభానికి శ్రీకారం చుడుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. అకస్మిక ప్రయాణాలుంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ, సహకారాలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading