Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు బాగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిథున రాశి వారికి బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు ఏర్పడతాయి. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై..  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  బుధవారం నవంబర్ 22, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 22.11.2023: మేషం

ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు బాగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు.  నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.   ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం కలిగిస్తాయి. ఇంటా బయటా చికాకులు తప్పకపోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.

Today rashi phalau in telugu :  సింహం

దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి.  వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. 

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో వివాదాలు తప్పవు. రుణ ఒత్తిడి అధికం అవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. దూర ప్రాంత మిత్రుల నుంచి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం ఉత్తమం. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పని చేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఇతరుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading