Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi Phalau in Telugu మేష రాశి వారికి కీలక వ్యవహారాలు, పనులు వేగంగా పూర్తి అవుతాయి. వృషభ రాశి వారికి చెందిన మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిథున రాశికి చెందిన వారికి కాస్త ఒత్తిడి ఉంటుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today rasi phalau in telugu 2023మేష రాశి నుంచి మొదలు మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  మంగళవారం నవంబర్ 21, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 21.11.2023: మేషం

ఉద్యోగంలో విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు.

Today rashi phalau in telugu :  వృషభం 

సమాజంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మంచి పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన సంతృప్తి కరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఆశించిన స్థాయిలో ఆదాయం అందివస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొందరు మిత్రుల కారణంగా కూడా సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు ఇబ్బంది లేకుండా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఆర్థిక లావాదేవీల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యో గంలో బాగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

వృత్తి, వ్యాపా రాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విష యంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో మంచి పురోగతి సాధిస్తారు. స్నేహితుల కార ణంగా కొద్దిగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆశించిన స్థాయిలో మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. మీ కోరికలు నెరవేరుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నం నెరవేరుతుంది. అను కున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అందుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. కొందరు దగ్గర బంధువులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మిత్రుల తోడ్పాటుతో చిన్నా చితకా సమస్యలను పరిష్కరించుకుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading