Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధనయోగం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధనయోగం కలుగుతుంది

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. వృషభ రాశి వారికి రోజంతా బాగానే గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి ప్రారంభమై.. మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ సోమవారం నవంబర్ 20, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 20.11.2023: మేషం

వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.  చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాలు ఉత్సాహకంగా సాగుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

రోజంతా బాగానే గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. 

Today rashi phalau in telugu : మిథునం

ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికం అవుతాయి. అకస్మిక ప్రయాణ సూచనలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ పడినప్పటికీ ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  సింహం

సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయట పడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకొని వివాహ విషయం పై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యసమస్యలు బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

దూర ప్రయాణాలు అకస్మికంగా వాయిదా పడుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికం అవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కి ఉపయోగపడేవిధంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తినిస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగాక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాల్లో ఆటంకాలు కలిగే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading