Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 24.09.2022: మేషం

అనుకున్న‌ది సాధించే వ‌ర‌కుప‌ట్టు వ‌ద‌ల‌కండి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవ‌గాహ‌న వ‌చ్చిన త‌రువాత ప‌నుల‌ను ప్రారంభిస్తే మంచిది.

Today rashi phalau in telugu: వృషభం 

భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. ప్ర‌య‌త్న‌కార్య‌సిద్ధి ఉంది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ముందుకు సాగ‌డం మేలు.

Today rashi phalau in telugu: మిథునం

గొప్ప భ‌విష్య‌త్ కోసం మంచి ఆలోచ‌న‌లు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌కు శుభ‌కాలం. కీల‌క స‌మ‌యాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర విష‌యాల ప‌ట్ల ఎక్కువ స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యులతో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. మ‌నోవిచారం క‌లుగ‌కుండా చూసుకోవాలి. కోపాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. ప్ర‌యాణంలో ఆటంకాలు క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాల్లో సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల‌త ఉంది. ఇష్ట‌మైన వారితో కాల‌క్షేపం చేస్తారు. ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు. కుటుంబ స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నోధైర్యంతో చేసే ప‌నులు గొప్ప ఫ‌లితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూల‌మైన ఒక నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్య‌కార్య‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. కొంద‌రిని అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. ముఖ్య‌మైన ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి స‌రైన స‌మ‌యం. కొన్ని ప‌రిస్థితులు మాన‌సిక సంతృప్తిని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

మంచి స‌మ‌యం ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తారు

Visitors Are Also Reading