Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 18.09.2023: మేషం

అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

మిత్రులతో గొడవలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాల్లో స్వల్ప మార్పులుంటాయి. అనారోగ్య సమస్యలు మరింత బాధ కలిగిస్తాయి. పనుల్లో శ్రమ తప్పదు.

Today rashi phalau in telugu : మిథునం

కొన్ని పనులు వాయిదా వేస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. ఇతరులతో తొందరపడి మాట్లాడటం అంత మంచిది కాదు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడి తొలగిపోతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కన్య

 

ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ వ్యవహారాల్లో అకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థిక లావాదేవీల్లో చికాకుకులు తొలగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో మరింత పురోగతి కలుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.  సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.  వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అకస్మిక ధనం లాభం కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకుంటారు.

Visitors Are Also Reading