ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 15.09.2022: మేషం
మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్యం గురించి చర్చకి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయండి.
Today rashi phalau in telugu: వృషభం
ధర్మసిద్ధి ఉంది.శ్రమ పెరగకుండా చూసుకోవాలి.అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.
Today rashi phalau in telugu: మిథునం
చేపట్టే పనిలో ఉత్సాహంగా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. మీ పనిలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఓ సంఘటన ఆనందాన్ని ఇస్తుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
బుద్ధిబలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి.
Today rashi phalau in telugu : సింహం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి.
Today rashi phalau in telugu : కన్య
మీ మీ రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
మీ మీ రంగాల్లో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడుతాయి. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తి చేస్తారు. సంకల్పసిద్ధి ఉంది. మిత్రబలం పెరుగుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు.
Today rashi phalau in telugu : మకరం
కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.
Today rashi phalau in telugu : కుంభం
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనసౌఖ్యం ఉంది. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : మీనం
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు.
ఇది కూడా చదవండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది